నా చిన్ని కవితా వనం లో విహరించడనికి అడుగుపెట్టబొతున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం సుస్వాగతం!!!!
Monday, May 4, 2009
నీ స్నేహం
కమ్మని కావ్యం నీ స్నేహం, చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం, నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం, హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం, నా కళ్ళలో ఆశ నీ స్నేహం, నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......
0 comments:
Post a Comment