Saturday, April 11, 2009

మరువకు నేస్తం......

చెంత ఉన్న కలను కాదనుకుంటే
మన కలలకు అర్థముండదు
తోడు ఉన్న నీడను వదులుకుంటే
మనం నిలిచే చోటుకి విలువ వుండదు
విలువైన వరం స్నేహం ....అలాంటి స్నేహం బ్రమ అనుకుంటే
మన మనసుకి ఆనందం భారమౌతుంది
గుండేకు హత్తుకుపొయే ప్రక్రుతిలా
మనల్ని ప్రతిక్షణం పలకరించే స్నేహితులు దొరకటం కష్టం
అలాంటి స్నేహాన్ని, స్నేహితులను మరువకు నేస్తం......

2 comments:

సతీష్ కుమార్ said...

సూటిగ.. సుత్తిలేకుండా..
....బాగుంది.. అభినందనలు..
మరి. నాది..??
http://blaagu.com/sateesh/

చిన్ని said...

చాల చాల బాగుంది