జీవితం ఒక అనుభవాల మూట
ఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటే
గుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…॥
మూట ముడి విప్పావంటే…
ఆనుభవాలు సాంతం నిన్ను చుట్టుముట్టేస్తాయి...
Sunday, July 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
నా చిన్ని కవితా వనం లో విహరించడనికి అడుగుపెట్టబొతున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం సుస్వాగతం!!!!
0 comments:
Post a Comment