అందాల సిరిమల్లె పువ్వు ఏ మూలదాగావో నువ్వు....
చిరుగాలిలా వచ్చి నీవు!॥ యెదలోన సడిరేపినావు....
ఎదో రోజు ...నీకై నువ్వు... ఇస్తావని నీ చిరునవ్వునీ...
ఎన్నెనో అశలతొనే ఉన్నాను లే నీకోసం....
ఇలా......
Tuesday, October 30, 2007
నా ప్రేమ అంతరంగం
వికసించిన పుష్పం నీవైతే....
మధురమకరందం పీల్చే తుమ్మెద నేనవుతా....
వర్షించే మేఘం నీవైతే....
చిరుజల్లులకు పులకరించే పుడమి నేనవుతా....
కెరటాలు ఎగిసిపడె సముద్రం నీవైతే....
అలలను హత్తుకొంటూ,అక్కున చేర్చుకొనె కెరటం నేనవుతా....
కొవెలలో కొలువున్న దైవం నీవైతే....
ఆ దైవాన్ని కొలిచే భక్తుడు నేనవుతా....
ప్రేమను పంచిన ప్రనయిని నీవైతే....
నీ ప్రేమకు ప్రాణమిచ్చే ప్రియుడు నేనవుతా....
మధురమకరందం పీల్చే తుమ్మెద నేనవుతా....
వర్షించే మేఘం నీవైతే....
చిరుజల్లులకు పులకరించే పుడమి నేనవుతా....
కెరటాలు ఎగిసిపడె సముద్రం నీవైతే....
అలలను హత్తుకొంటూ,అక్కున చేర్చుకొనె కెరటం నేనవుతా....
కొవెలలో కొలువున్న దైవం నీవైతే....
ఆ దైవాన్ని కొలిచే భక్తుడు నేనవుతా....
ప్రేమను పంచిన ప్రనయిని నీవైతే....
నీ ప్రేమకు ప్రాణమిచ్చే ప్రియుడు నేనవుతా....
Monday, October 29, 2007
ప్రియురాలి హ్రుదయం
సాగరం ఎంత లోతుందో ఎవరికి తెలుసు....
నేలను తాకి దాగుండె ముత్యపు చిప్పకు తప్ప....
ప్రియురాలి హ్రుదయంలో ఎముందో ఎవరికి తెలుసు....
ప్రేమించే ప్రియుడి హ్రుదయానికి తప్ప....
నేలను తాకి దాగుండె ముత్యపు చిప్పకు తప్ప....
ప్రియురాలి హ్రుదయంలో ఎముందో ఎవరికి తెలుసు....
ప్రేమించే ప్రియుడి హ్రుదయానికి తప్ప....
శ్రీ శ్రీ
కుక్క పిల్లా.... సబ్బు బిళ్ళా.... అగ్గి పుల్లా....
కదేది కవితకు అనర్హం
అన్నీ నీవైపే చుస్తుంటాయ్....
తమలోతు కనుక్కొమంటాయ్....
హీనంగా చూడకు దేన్ని....
కవితామయమేనొయ్ అన్నీ....
కళ్ళుంటె చూసి....
వాక్కుంటే రాసి....
ప్రపంచం ఒక పద్మవ్యుహం....
కవిత్వం ఒక తీరని దాహం....
కదేది కవితకు అనర్హం
అన్నీ నీవైపే చుస్తుంటాయ్....
తమలోతు కనుక్కొమంటాయ్....
హీనంగా చూడకు దేన్ని....
కవితామయమేనొయ్ అన్నీ....
కళ్ళుంటె చూసి....
వాక్కుంటే రాసి....
ప్రపంచం ఒక పద్మవ్యుహం....
కవిత్వం ఒక తీరని దాహం....
చెన్నై నగరం
వణ్ణక్కం అంటు వందనం....
ఏ హొటల్కు వెళ్ళినా అంతా సాంబారు మయం....
తమిళ్ తెలియక అయొమయం....
తెలుగు వాళ్ళని చుసినపుడు అంతా మనవాళ్ళేనని ఆనందం....
మురిపించే మెరినా తీరం.....
అడుగడుగునా ఐటి కంపెనీల స్వాగతం....
ఇది చెన్నై నగరం....
అలా గడుస్తూంది జీవితం....
ఏ హొటల్కు వెళ్ళినా అంతా సాంబారు మయం....
తమిళ్ తెలియక అయొమయం....
తెలుగు వాళ్ళని చుసినపుడు అంతా మనవాళ్ళేనని ఆనందం....
మురిపించే మెరినా తీరం.....
అడుగడుగునా ఐటి కంపెనీల స్వాగతం....
ఇది చెన్నై నగరం....
అలా గడుస్తూంది జీవితం....
నా మనసు కవిత
కనులు మూస్తే రెప్పల మాటున నువ్వు....
నా అలోచనల ప్రవాహం నువ్వు....
ప్రతి కలలోను నువ్వు....
ప్రతి ఊహలోను నువ్వు....
నా అశల ఊపిరి నువ్వు....
నా అశయాల అర్థం నువ్వు....
నా కలల తీరం నువ్వు....
చెరిగిపోని స్నేహానికి చిరునామ నువ్వు....
అంతులేని ప్రేమకి నిర్వచనం నువ్వు....
అది నువ్వే నా మనస్సు.... కె. వి
నా అలోచనల ప్రవాహం నువ్వు....
ప్రతి కలలోను నువ్వు....
ప్రతి ఊహలోను నువ్వు....
నా అశల ఊపిరి నువ్వు....
నా అశయాల అర్థం నువ్వు....
నా కలల తీరం నువ్వు....
చెరిగిపోని స్నేహానికి చిరునామ నువ్వు....
అంతులేని ప్రేమకి నిర్వచనం నువ్వు....
అది నువ్వే నా మనస్సు.... కె. వి
Sunday, October 28, 2007
ఎందుకు ఈ కవితలు
కవి గా సన్మానాలు, అవార్డులు, అభిమానులు పొందాలన్న అశ ఏ మాత్రం లేదు। మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగ మర్చాలన్న ఆరటంతప్ప!!!
అందుకే నా ఈ చిన్ని కవితా వనం
అందుకే నా ఈ చిన్ని కవితా వనం
Subscribe to:
Posts (Atom)
