వికసించిన పుష్పం నీవైతే....
మధురమకరందం పీల్చే తుమ్మెద నేనవుతా....
వర్షించే మేఘం నీవైతే....
చిరుజల్లులకు పులకరించే పుడమి నేనవుతా....
కెరటాలు ఎగిసిపడె సముద్రం నీవైతే....
అలలను హత్తుకొంటూ,అక్కున చేర్చుకొనె కెరటం నేనవుతా....
కొవెలలో కొలువున్న దైవం నీవైతే....
ఆ దైవాన్ని కొలిచే భక్తుడు నేనవుతా....
ప్రేమను పంచిన ప్రనయిని నీవైతే....
నీ ప్రేమకు ప్రాణమిచ్చే ప్రియుడు నేనవుతా....
Tuesday, October 30, 2007
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
ee kavitha chaala chaalaaaa bagundi.
Post a Comment