Monday, October 29, 2007

నా మనసు కవిత

కనులు మూస్తే రెప్పల మాటున నువ్వు....
నా అలోచనల ప్రవాహం నువ్వు....

ప్రతి కలలోను నువ్వు....
ప్రతి ఊహలోను నువ్వు....

నా అశల ఊపిరి నువ్వు....
నా అశయాల అర్థం నువ్వు....
నా కలల తీరం నువ్వు....

చెరిగిపోని స్నేహానికి చిరునామ నువ్వు....
అంతులేని ప్రేమకి నిర్వచనం నువ్వు....

అది నువ్వే నా మనస్సు.... కె. వి

0 comments: